పోస్ట్‌లు

అపార్ట్మెంట్ కి కరెంట్ కట్ చెయ్యవచ్చా? హైకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే..

  ఇండిపెండెంట్ హౌజ్‌ లాగ కాకుండా  అపార్టమెంట్స్ లో  ఉండేటప్పుడు కొన్ని లాభాలు, కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా ఆ అపార్టమెంట్ ప్రెసిడెంట్, సెక్రటరీలతో చర్చించి పరిష్కరించుకుంటారు. అయితే ఒకతను ఆ ప్రెసిడెంట్,సెక్రటరిలపైనే .కోర్టుకు వెళ్లారు. ఆ కేసు ఏమిటో చూద్దాం. శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి  తాను ఉంటున్న  బాబుఖాన్ ఎస్టేట్స్ అపార్టమెంట్ లో వాటర్, కరెంట్ కట్ చేసేసారు. అప్పుడు ఆయన హై కోర్టుకు వెళ్ళారు. హై కోర్టు విచారణ చేసింది. నాకున్న ప్రాధమిక హక్కులకు భంగం కలిగించారు కాబట్టి వాళ్లపై చర్యలు తీసుకుని నాకు ఇమ్మీడియట్ గా కరెంట్,పవర్ ఇవ్వమన్నాడు. వాస్తవానికి అతను అపార్టమెంట్  లో ప్లాట్ కొనుక్కున్న ఇతను మెయింటినెన్స్ ఛార్జ్ కట్టలేదు. చాలా సార్లు అగిడారు. కట్టకపోతే వాళ్లు కట్ చేసారు. దాంతో  కోర్టు కు వెళ్లి రివర్స్ కేసు వేసాడు. అప్పుడు కోర్టు... సెక్షన్ 21 ప్రకారం అపార్టమెంట్ సెక్రటరీ, ప్రెసిడెంట్ కు కొన్ని అధికారాలు ఉన్నాయనే విషయం గుర్తు చేసింది. దాని ప్రకారం మీరు మెయింటినెన్స్ కట్టకపోతే చర్యలు తీసుకునే అధికారం వాళ్లకు ఉంది అని తేల్చి చెప్పింది. ఈ తీర్పు పై ప్రముఖ న్యాయవ
ఇటీవలి పోస్ట్‌లు